మాతృభాషా దినోత్సవం - ఇంక మూడేళ్ళు కూడా నిండని మా అబ్బాయి అ నుండి ఱ వరకు నేర్చుకున్నా.. తెలుగులో అంకెలు ఒకటి, రెండు, అని పది వరకు చెపుతున్నా.. నాన్నా అని పిలుస్తున్నా.. కన్నా నిదురించరా అనో లేక చిట్టి చిలకమ్మా అనో పాటలు పాడుతున్నా.. ఉదయం లేవగానే అమ్మా, పాలు అని అడుగుతున్నా - విదేశం లో నేను చేయగలిగిన.. చేస్తున్న పిసరంత తెలుగు సేవ తో ప్రతీ రోజూ ఉత్సవమే !
No comments:
Post a Comment