Showing posts with label ముత్యాలు. Show all posts
Showing posts with label ముత్యాలు. Show all posts

Thursday, November 2, 2017

అతిశయమూ.. అద్భుతమూ..

ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి.. పూలవాసన అతిశయమే  !
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా.. వాన నీరు అతిశయమే  !
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మిణుగురులు అతిశయమే !
తనువున ప్రాణం ఏ చోటనున్నదో..  ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో.. ఆలోచిస్తే అతిశయమే !


అతిశయం అన్న చోట "అద్భుతం " అని వుంటే ఇంకా బావుంటుందేమో..

(జీన్స్ సినిమా నుండి) 

Friday, September 22, 2017

ప్రేమంటే ఏమిటంటే..

మనసుతో మనసునే ముడేసే మంత్రమీ ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ
తియ్యనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపే మైకమీ ప్రేమ
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం..

ఇవి ఆనందం సినిమా లో "ప్రేమంటే ఏమిటంటే" పాటలో దొరికాయి.

Friday, September 1, 2017

నీతోటి నడిచే..

నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింత..

Image result for walking couple manga



Saturday, December 7, 2013

నిరీక్షణ

వేకువ లా వచ్చే నీ కోసం
నిశీధి లా నిరీక్షిస్తూ నేను !

 

Wednesday, October 23, 2013

చెట్టు కింద నించుంటే చినుకు పూల వాన..
మనసుని ముంచేసింది చిరునవ్వుల ఉప్పెన !

Wednesday, June 26, 2013

నది వే నీవైతే అల నేనే . . .
ఒక పాట నీవైతే నీ రాగం నేనే !!

సంగీతం నీవైతే . . .
సాహిత్యం నేనవుతా !!
            
ఈ ముత్యాలని ఒకటేమో 'రోజా ' నుంచి ఇంకోటేమో 'ఆకలి రాజ్యం ' నుంచి ఏరుకున్నాను   !    

Monday, June 24, 2013



నడి రాత్రే వస్తావెం స్వప్నమా ...
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా...
వూరికినే ఊరిస్తే న్యాయమా...
సరదాగా నిజమైతే నష్టమా !?


ఇవి 'ఐతే ' సినిమా పాట లో నాకు బాగా నచ్చిన లిరిక్స్ !