Wednesday, November 20, 2013

పచ్చిపులుసు - పద్యము

"చింతపండు నూనె జీలకర్ర మెంతులు
ఉప్పు మిరపకాయ ఉల్లి గడ్డ
కొత్తిమీర  అల్లం కొబ్బరి బెల్లం
పదకొండు కలిసిన పచ్చిపులుసు"


పచ్చిపులుసు కూడా ఒక రకమైన రసం లేదా చారు. దీన్ని చేయటానికి వాడే దినుసులు సుళువుగా గుర్తు పెట్టుకోటానికే ఈ పద్యము. ఎవరు రాసారో తెలియదు కానీ నాకు మాత్రం మా నాన్న గారు చెప్పారు.

No comments:

Post a Comment